ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రతిభ, హాకీ, క్రికెట్ విజయాలు, ఆర్చరీ, రెజ్లింగ్‌లో పతకాల పోరు, ఒలింపిక్స్ లక్ష్యాలపై ప్రత్యేక కథనం
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా 202 ఇన్నింగ్స్‌ల్లోనే 10 వేల పరుగులు పూర్తి చేసి సచిన్ రికార్డును అధిగమించాడు.