రాష్ట్రం లోని పాఠశాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల పై తాజా అప్డేట్
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అంచనా.
ఢిల్లీలో చంద్రబాబు కీలక సమావేశాలు.. ఏపీ ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చ
కరీంనగర్ జిల్లాలో జ్వరాలు, దగ్గు, జలుబు కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 47 డెంగీ కేసులు నమోదయ్యాయి. పారిశుధ్య లోపాలతో దోమల వ్యాప్తిపై ఆందోళన.
ఏపీలో స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళల ఉచిత బస్సు ప్రయాణాలు 100 కోట్లు దాటాయి. ఇప్పటివరకు మహిళలకు రూ.3,500 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలిగినట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
విజయవాడ దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ను ప్రతినిధి బృందం ఆహ్వానించింది.
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పాన్ ఐఐటీ సమ్మిట్లో డ్రోన్లు, ఈవీ కన్వర్షన్ టెక్నాలజీ, హెల్త్ యాప్లను పరిశీలించారు. చిన్నారుల ఆవిష్కరణలను అభినందించారు
అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ను సంప్రదించే ముందు గూగుల్, ChatGPT వంటి ఏఐ సాధనాలను ఆశ్రయిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతోంది
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదాన్ని భక్తులు సులభంగా పొందేందుకు అధికారులు ప్రత్యేకంగా లడ్డూ ఏటీఎం మెషిన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు