యువతలోని ప్రతిభను వెలికితీయడంతో పాటు, యువతను ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో యూత్ ఫెస్టివల్ 2026 కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.