విశాఖపట్నంలో ఆటిజం పిల్లలు, తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ వినియోగం, స్క్రీన్ టైమ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మ్యాజిక్, మెంటలిజం ప్రదర్శనలతో అవగాహన కల్పించారు
ప్లాస్టిక్, పేపర్ ప్లేట్ల వినియోగంపై వైద్యుల హెచ్చరికలు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రల్లో తీసుకోవడంలో జాగ్రత్తలు, ఆరోగ్య పరిరక్షణకు నిపుణుల సూచనలు తెలుసుకోండి