🇮🇳

BharatTelugu News

▶f𝕏📷

క్రైమ్ & రియల్ స్టోరీస్

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం.. రూ.2 లక్షల ఎండీఎంఏ పట్టివేత!
క్రైమ్ & రియల్ స్టోరీస్

రంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం.. రూ.2 లక్షల ఎండీఎంఏ పట్టివేత!

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో పోలీసులు ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి షాబాద్ ప్రాంతంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

🕒 10 అక్టోబర్, 2026👁 31
ఐదు రాష్ట్రాల్లో సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్
క్రైమ్ & రియల్ స్టోరీస్

ఐదు రాష్ట్రాల్లో సైబర్ బ్యూరో మెగా ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్

సైబర్ నేరాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఏపీ, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి 100 మందికి పైగా ఏజెంట్లను అరెస్ట్ చేసింది.

🕒 7 అక్టోబర్, 2026👁 1.5k
  తల్లి హత్య కేసులో 20 ఏళ్ల కుమారుడు అరెస్ట్!
క్రైమ్ & రియల్ స్టోరీస్

తల్లి హత్య కేసులో 20 ఏళ్ల కుమారుడు అరెస్ట్!

హనుమకొండ జిల్లా కాజీపేట బాలాజీనగర్‌లో ఉదయశ్రీ హత్యకు గురయ్యారు. కేసులో కుమారుడు దొరబాబును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

🕒 4 అక్టోబర్, 2026👁 1.4k