🇮🇳

BharatTelugu News

▶f𝕏📷

తాజా వార్తలు

  దసరా ఉత్సవాలకు సీఎం విజయ్‌కు ఆహ్వానం
ఆంధ్ర & తెలంగాణ

దసరా ఉత్సవాలకు సీఎం విజయ్‌కు ఆహ్వానం

విజయవాడ దసరా నవరాత్రి వేడుకలు, విజయవాడ ఉత్సవ్-2.0కు తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్‌ను ప్రతినిధి బృందం ఆహ్వానించింది.

🕒 7 అక్టోబర్, 2026👁 2.0k
పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్
భారత్ & విదేశాలు

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేత.. ఇద్దరి అరెస్ట్

ఏపీ కౌంటర్ ఇంటిలిజెన్స్ ‘ఆపరేషన్ ఫైర్ వాల్’లో భాగంగా పది రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఇద్దరిని అరెస్ట్ చేసింది.

🕒 6 అక్టోబర్, 2026👁 2.6k
 వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. ఆప్టోజెనెటిక్స్‌పై పరిశోధనలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
భారత్ & విదేశాలు

వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. ఆప్టోజెనెటిక్స్‌పై పరిశోధనలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం

2026 వైద్య శాస్త్ర నోబెల్ బహుమతిని కార్ల్ డీసెరోత్, పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్ సంయుక్తంగా గెలుచుకున్నారు. ఆప్టోజెనెటిక్స్ పరిశోధనలకు ఈ పురస్కారం లభించింది.

🕒 6 అక్టోబర్, 2026👁 2.1k
ప్లాస్టిక్‌, పేపర్‌ ప్లేట్లలో భోజనం వద్దంటున్న వైద్యులు.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!
హలో డాక్టర్

ప్లాస్టిక్‌, పేపర్‌ ప్లేట్లలో భోజనం వద్దంటున్న వైద్యులు.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!

ప్లాస్టిక్‌, పేపర్‌ ప్లేట్ల వినియోగంపై వైద్యుల హెచ్చరికలు. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్‌ పాత్రల్లో తీసుకోవడంలో జాగ్రత్తలు, ఆరోగ్య పరిరక్షణకు నిపుణుల సూచనలు తెలుసుకోండి

🕒 5 అక్టోబర్, 2026👁 2.3k
జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌కు రష్యా మద్దతు ఎందుకు ప్రత్యేకం?
భారత్ & విదేశాలు

జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌కు రష్యా మద్దతు ఎందుకు ప్రత్యేకం?

భారత్ భద్రత, సమగ్రతకు రష్యా అందించిన మద్దతును విదేశాంగ మంత్రి జైశంకర్ గుర్తుచేశారు. రష్యాతో చారిత్రక సంబంధాలు, చమురు కొనుగోలు, ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

🕒 5 అక్టోబర్, 2026👁 3.1k
  తల్లి హత్య కేసులో 20 ఏళ్ల కుమారుడు అరెస్ట్!
క్రైమ్ & రియల్ స్టోరీస్

తల్లి హత్య కేసులో 20 ఏళ్ల కుమారుడు అరెస్ట్!

హనుమకొండ జిల్లా కాజీపేట బాలాజీనగర్‌లో ఉదయశ్రీ హత్యకు గురయ్యారు. కేసులో కుమారుడు దొరబాబును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు

🕒 4 అక్టోబర్, 2026👁 1.4k
 ఆసియా క్రీడల్లో భారత సత్తా.. పతకాల వేటలో దూసుకెళ్తున్న క్రీడాకారులు!
క్రీడలు & స్టూడెంట్స్

ఆసియా క్రీడల్లో భారత సత్తా.. పతకాల వేటలో దూసుకెళ్తున్న క్రీడాకారులు!

ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల ప్రతిభ, హాకీ, క్రికెట్ విజయాలు, ఆర్చరీ, రెజ్లింగ్‌లో పతకాల పోరు, ఒలింపిక్స్ లక్ష్యాలపై ప్రత్యేక కథనం

🕒 4 అక్టోబర్, 2026👁 2.7k
 గ్లామర్‌కే పరిమితం కాదు.. నటనతోనూ మెప్పించిన రాధ!
సినిమా & రచయిత కధలు

గ్లామర్‌కే పరిమితం కాదు.. నటనతోనూ మెప్పించిన రాధ!

చిరంజీవితో హిట్ పాటలు, నృత్యాలతో గుర్తింపు పొందిన రాధ.. ‘ముదల్ మరియాదై’ చిత్రంలో గౌరిగా భావోద్వేగ నటనతో మెప్పించారు. ఆమె కెరీర్‌లోని ప్రత్యేక పాత్ర గురించి తెలుసుకోండి.

🕒 4 అక్టోబర్, 2026👁 2.3k
  ఏపీ అభివృద్ధికి టెక్నాలజీ అస్త్రం.. స్టార్టప్‌లపై చంద్రబాబు ఫోకస్!
ఆంధ్ర & తెలంగాణ

ఏపీ అభివృద్ధికి టెక్నాలజీ అస్త్రం.. స్టార్టప్‌లపై చంద్రబాబు ఫోకస్!

ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పాన్ ఐఐటీ సమ్మిట్‌లో డ్రోన్లు, ఈవీ కన్వర్షన్ టెక్నాలజీ, హెల్త్ యాప్‌లను పరిశీలించారు. చిన్నారుల ఆవిష్కరణలను అభినందించారు

🕒 4 అక్టోబర్, 2026👁 1.9k
 రోహిత్ శర్మ రికార్డుల వేట.. సచిన్‌ను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్!
క్రీడలు & స్టూడెంట్స్

రోహిత్ శర్మ రికార్డుల వేట.. సచిన్‌ను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించిన హిట్‌మ్యాన్!

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఓపెనర్‌గా 202 ఇన్నింగ్స్‌ల్లోనే 10 వేల పరుగులు పూర్తి చేసి సచిన్ రికార్డును అధిగమించాడు.

🕒 3 అక్టోబర్, 2026👁 1.2k